రామ్‌ చరణ్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ కు భారీగా రెమ్యునరేషన్‌ !

టాలీవుడ్‌ సినీ ఇండస్టీల్రో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించుకుని, పాన్‌ ఇండియా స్టార్‌ గా మారారు. ప్రతి సినిమాల్లోఆయనకు ప్రత్యేకమైన స్టైల్‌ కనిపిస్తుంది. మిగతా స్టార్‌ హీరోలు కూడా ప్రేక్షకులకు స్పెషల్‌ గా కనిపించడానికి పర్సనల్‌ స్టైలిస్ట్‌ ను ఏర్పాటు చేసుకుంటారు. వీరిలో చాలామంది ముంబాయి నుండి వచ్చినవారే ఉంటారు.
ఈ స్టైలిస్టులు ఒక రోజుకి లక్ష రూపాయలకు మించిన ఫీజు కలెక్ట్‌ చేస్తుంటారు. అలాగే వారు స్టే చేయడానికి ప్లైట్‌ చార్జీల నుండి వసతికి కూడా ఎక్స్‌ ట్రా పేమెంట్‌ ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో పాన్‌ ఇండియా సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి షూటింగ్‌ దశలో ఉన్నారు. ఈ సినిమా కోసం హెయిర్‌ స్టైలిస్ట్‌ బిల్లు లక్షల్లో ఉందట.
కేవలం రామ్‌ చరణ్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ కు మాత్రమే సినిమా ప్రొడక్షన్‌ టీమ్‌ 1.5 లక్షల రూపాయల్ని చెల్లిస్తున్నారట. ఈ స్టైలిస్ట్‌ కు తోడుగా ముగ్గురు అసిస్టెంట్స్‌ ఉన్నారు. ఈయనకు బిజినెస్‌ క్లాస్‌ ్గªª`లట్‌ టికెట్‌ తో పాటు ్గªవ్‌ స్టార్‌ హోటల్‌ లో సూట్‌ రూమ్‌ డిమాండ్‌ చేసారట. మొత్తానికి షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యేసరికి కోటి రూపాయల వరకు బిల్లు రావచ్చని సమాచారం. స్టార్‌ హీరోలంతా ఇదే క్రేజ్‌ ని ఫాలో అవుతున్నారు. రామ్‌ చరణ్‌ ఆచార్య సినిమాతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల్లోనూ నటించారు.