తాతా మనవడు కలిసే కొట్టేవారు.. ఎస్పి రాజేంద్ర ప్రసాద్

హుజూర్ నగర్ లొని పోలిస్ స్టేషన్ లో గంజాయి పట్టివేత పై జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అధ్వర్యంలో ప్రెస్ మీట్… పాల్గొన
Dsp రఘు..ci రామలింగరెడ్డి..si లు వెంకట్ రెడ్డి.. కొండల్ రెడ్డి..
ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతు…
గంజాయి మహమ్మారి నుండి యువతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది..
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గంజాయిపైకు పాదం మోపడం జరుగుతుంది…
సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గంజాయ్ రహిత రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలి..
గంజాయి మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తుని ఆగం చేసుకోవద్దు….
గంజాయ్ రవాణా చేసిన కొనుగోలు, అమ్మకాలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది..
గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో ఇంటి పెరటిలో గంజాయి మొక్కల్ని సాగు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా తాతా మనవడు కలిసి గంజాయిని ఇంట్లోని పెరట్లో సాగు చేసి ఇద్దరు దానిని త్రాగే వారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు..