నేడు టి20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్‌ ఢీ

నేడు టి20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్‌ ఢీ

మ్యాచ్ ను వీక్షించేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్న గ్రేటర్ వాసులు.

భారత్ vs పాక్ క్రికెట్ మ్యాచ్

ఎప్పుడెప్పుడా అని ఆ క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులు..

హైదరాబాద్ లో ఎటు చూసినా క్రికెట్ ఫీవర్..

నరాలు తెగే ఉత్కంఠ..

హై వోల్టేజ్ మ్యాచ్ కు హైదరాబాద్ రెడి..

భారత్ గెలుపు పై క్రికెట్ అభిమానుల్లో కొండంత ఆశ…

ఒక మ్యాచ్‌ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నంత ఉద్వేగంలో క్రీడా అభిమానులు..

ఆల్ ది బెస్ట్ చక్ దే టీమిండియా అంటున్న హైదరాబాద్ వాసులు

సరిగ్గా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ముహూర్తం ..

మ్యాచ్ ను వీక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికతో సిద్దం అయిన క్రికెట్ లవర్స్.