సూర్యాపేట జెడ్పి సిఈఓగా జి. సురేష్

జెడ్.పి. సి. ఈ. ఓ. బాధ్యతలను స్వీకరించిన జి. సురేష్.

జెడ్.పి. సి. ఈ. ఓ గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఆర్.డి. ఓ రాజేంద్ర కుమార్ నుండి అదే కార్యాలయంలో డిప్యూటీ సి. ఈ. ఓ విధులు నిర్వహిస్తున్న జి. సురేష్ సి. ఈ. ఓ గా అదనపు బాధ్యతలను తేదీ. 23.10.21. న ఉదయం స్వీకరించ డం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, జెడ్.పి. సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.