19 న చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక దినం
అక్టోబర్ 19 న చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక దినము.
కర్నాటక రాష్ట్ర మాజీ సి.ఎమ్, మాజీ కేంద్ర మంత్రి డా: ఎమ్. వీరప్ప మొయిలీ సద్భావనా అవార్డు
రాజీవ్ గాంధి సద్భావనా యాత్రా స్మారక సమితి ఆధ్వర్యములో గత 31 సంవత్సరములుగా జరుగుతున్న రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమావేశము ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయము 10.30 గంటలకు చార్మినార్ వద్ద జరుగుతుంది.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎ.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడే స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జంట నగరాలలో సద్భావన యాత్రను ప్రారంభించారు.
కర్నాటక రాష్ట్ర మాజీ సి.ఎమ్, మాజీ కేంద్ర మంత్రి డా: ఎమ్. వీరప్ప మొయిలీ వారు సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాలలో చేసిన సేవకు గుర్తింపుగా సద్భావనా అవార్డును ప్రధానము చేయడము జరుగుతుంది.
ఆయన వ్రాసిన బాహుబలి అహింసా దిగ్విజయమునకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2020 లభించింది. ఆయన కృతి శ్రీ రామాయణ మహాన్వేషనమునకు భారతీయ ఙానపీఠ్ ట్రస్ట్ వారి మూర్తీదేవి అవార్డు తో పాటు సరస్వతీ సమ్మాన్ – 2014 పురస్కారం లభించింది.
ఆయన అధ్యక్షతలో ఉన్న ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి 2017 మరియు 2018 లో సంసద్ రత్న అవార్డ్ లభించినది.
సి.ఎల్.పి. నాయకులు శ్రీ భట్టి విక్రమార్క, పార్లమెంటు సభ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.ఐ.సి.సి కార్యదర్శులు శ్రీ బోస్ రాజు , శ్రీనివాస కృష్ణన్ , మాజీ ఫై పి.సి.సి అధ్యక్షులు శ్రీ వి. హనుమంత్ రావు, శ్రీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దామోదరం రాజ నరసింహా, శ్రీమతి గీతా రెడ్డి, శ్రీ మర్రి మర్రి శశిధర్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్ , మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ , ఎమ్.ఎ.ఖాన్, మాజీ శాసన సభ్యులు శ్రీ ఎం. కోదండ రెడ్డి, శ్రీ పి.విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొంటారు.
Sadbhavana Award to Dr. M.Veerappa Moily, former Karnataka CM & former Union Minister –
On Rajiv Gandhi Sadbhavana Yatra Commemoration Day on 19th October at Charminar.
Ĺate Sri Rajiv Gandhi hoisted the Congress Party flag and commenced his Sadbhavana Yatra in twin cities of Hyderabad on 19th October 1990 to promote sadbhavana among the various sections of the Society.
The Rajiv Gandhi Sadbhavana Yatra Commemoration Committee is organizing programs every year on this day at Charminar for the last 31 years and honoring a prominent personality with Sadbhavana Award to promote the ideals of Late Sri Rajivji.
This year the 31st Rajiv Gandhi Sadbhavana Yatra Commemoration day will be organized at Historic Charminar on Tuesday, 19th October 2021and Dr.M.Veerappa Moily, former Chief Minister of Karnataka & former Union Minister will be honoured with Sadbhavana award in recognition of his services in social, political and literary field.
His book Bahubali Ahimsadigvijayam on Gomateshwara got Sahitya Academy award 2020. His work ” Sri Ramayana Mahanveshanam ” got 21st Moortidevi award of Bharatiya Gnanapith Trust and also Saraswati Samman -2014.
The Parliamentary standing committee of Finance Chaired by Dr. M.Veerappa Moily got the Sansad Ratna Award in 2017 & 2018.
Sri. A.Revanth Reddy, MP, President, TPCC- will hoist the Congress Party flag where Rajivji hoisted the Party flag in the year 1990.
Sri Manickam Tagore, MP, AICC Incharge for Telangana will be Chief Guest.
Sri Mallu Bhatti Vikramarka, CLP Leader, Sri N. Uttam kumar Reddy,MP, Sri. Komati Reddy Venkat Reddy, MP, Sri K. Jana Reddy, Former CLP Leader, former PCC Presidents Sri V.Hanumath Rao and Sri Ponnala Laxmaiah, AICC secretaries Sri.N.S.Bose Raju and Sri A.K. Srinivasan, former Ministers Sri Damodaram Rajanarasimha , Sri.M.Shashidhar Reddy, Smt. J.Geeta Reddy, Sri Mohd Ali Shabbir, former MPs Madhu Yashki Goud and M.A. Khan, Ex- MLAs M.Kodanda Reddy, P.Vishnuvardhan Reddy and other important leaders will participate.