కీతవారిగూడెంలో కుంకుమ పూజ

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని  కీతవారిగూడెంలోని   ముత్యాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన  శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కమిటీ సభ్యులు బుధవారం ఏర్పాటు చేసిన కుంకుమ పూజ లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుండు రమేష్,గుండు వీరబాబు, చెన్నగాని పురుషోత్తం, ఎర్రయ్య, మట్టయ్య,శ్రీను,మహిళలు కీత. సునీత, విజయలక్ష్మి,  స్వప్న, మల్లమ్మ, నాగేంద్ర, అంజమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.