పిల్లిని వెతికి పెట్టండి..ప్లీజ్.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

తెలంగాణ యాదాద్రి జిల్లా లో పిల్లి అపహరణకు గురైందని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్ లో పిర్యాదు  చేసిన గౌరయపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రామచంద్రారెడ్డి .పిల్లి లేకపోవడంతో రెండు రోజుల నుండి తన కొడుకులు అన్నం తినడంలేదని ఆవేదన చెందుతున్నాడు పిల్లి జాడ కనుక్కోని తమకు అప్పగించాలని కోరిన రామచంద్రారెడ్డి.