పరీక్ష లేకుండానే బ్యాంకు కొలువు.

డిగ్రీ అర్హతతో.. పరీక్ష లేకుండానే బ్యాంకు కొలువు… ఎస్‌వో పోస్టులకు ఐడీబీఐ నోటిఫికేషన్

ఎంపిక విధానం

: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) 2021 సంవత్సరానికి గాను 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎటువంటి రాతపరీక్ష లేకుండా ‘ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఈ పోస్టులు భర్తీ చేస్తుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక చేస్తుంది.బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఎన్నో బ్యాంకులు అవకాశాలు కల్పిస్తున్నాయి.

 

మొత్తం పోస్టుల సంఖ్య : 134

పూర్తి పోస్టుల వివరాలు :

 

1. డిప్యూటీ GM పోస్టులు(డీజీఎం- గ్రేడ్ డీ)- 11

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం-గ్రేడ్ సీ) పోస్టులు-52

3.మేనేజర్ (గ్రేడ్ బీ) పోస్టులు – 65

4. అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్ ఏ) పోస్టులు – 09

Age : IDBI Recruitment 2021 Age Limit :

Minimum : 28 Years

Maximum : 40 years

There are changes in age following the post.

IDBI Recruitment 2021 Educational qualification :

Must have education as well as experience following the post.

B.E./ B.Tech. Recognized University.

IDBI Recruitment 2021 Selection Process :

గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

అభ్యర్థుల యొక్క ఎంపిక నాలుగు రకాల ఏ బి సి డి తర్వాత జరుగుతుంది. వారి యొక్క అర్హతలు అలాగే వాళ్ళ యొక్క అనుభవం ద్వారా ప్రాథమికంగా గ్రూప్ డిస్కషన్ కి మరియు ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.

Selection of candidates on the basis of group discussion and personal interview

IDBI Recruitment SO POST 2021 How to Apply :

APPLICATION MODE : ONLINE

Apply Online through website www.idbibank.in

IDBI Recruitment 2021 Application Fee :

OC,BC,EWS  : 700/- అప్లికేషన్+ ఇంటిమేషన్ చార్జీలు కలిపి

SC,ST,PWD : 150/- ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే

IMPORTANT DATES

దరఖాస్తుల ప్రారంభం : 24.12.2020

దరఖాస్తులకు చివరి తేది: 07.01.2021.