Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యూనియన్ ఎలక్షన్లు వెంటనే జరపాలంటూ యాజమాన్యానికి వినతిపత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామపంచాయతీ లో గల ఐటిసి పిఎస్ పిడి పేపర్ మిల్లు కర్మాగారంలో వెంటనే యూనియన్ ఎలక్షన్ జరపాలని వైఎస్ఆర్ టియుసి నాయకులు పేపర్ మిల్ యాజమాన్యం కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో వైఎస్ఆర్ టియుసి యూనియన్ అధ్యక్షులు జి ఆర్ కె రెడ్డి తో పాటు మిత్రపక్ష నాయకులు పూర్ణ చంద్ర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సోము శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సాబీర్ భాష తదితరులు పాల్గొన్నారు.