Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టాలీవుడ్ హీరో సామ్రాట్ పెళ్లి

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటక కి చెందిన అంజన శ్రీ లిఖిత ను ఈరోజు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్ణాటకలో వివాహమాడాడు. ఈ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు దీప్తి సునైనా మరియు తనిష్ హాజరయ్యారు. సామ్రాట్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశాడంటూ మొదటి భార్య హర్షిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ ఇద్దరికి విడాకులు అయ్యాయి.