ఆదివాసీ యుద్ధ వీరుడు కోమరం భీం 80 వ వర్ధంతి సభకు ఆహ్వానం(తుడుందెబ్బ) 

భద్రాద్రి కొత్తగూడెం లో జరిగే కొమరం. భీం వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా సోయం.బాబురావు,రేగా.కాంతారావు,కోరం.కనకయ్య,పోదెం.వీరయ్య, మెచ్చా.నాగేశ్వరరావు,కుంజా.‌సత్యావతి,తాటి.వెంకటేశ్వర్లు,చందా.లింగయ్య,పాయం.వెంకటేశ్వర్లు,వూకె.అబ్బయ్య, గుమ్మడి.నర్సయ్య, డా”.తెల్లం.వెంకట్రావు,మరికొంత మంది ముఖ్య ఆదివాసీ నాయకులు విచ్చేయుచున్నారు.అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండలాల్లోని ఆదివాసీ నాయకులను మరియు ప్రజా ప్రతినిధులను,తుడుందెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి దారబోయిన.రమేష్ ప్రత్యేకంగా కలిసి వర్ధంతి సభకు కరపత్రాలు ఇచ్చి ఆహ్వానించడం జరిగింది.