Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్తూపం ఆవిష్కరణ విజయవంతం చేయాలి. సీపీఐఎంఎల్

నవంబర్ 8 న CPIML న్యూడెమెాక్రసి కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ యస్. కె. ముక్తార్ పాషా స్థూపం ఆవిష్కరణ, బహిరంగ సభ ను జయప్రదం చేయాలని ఈ రోజు టేకులపల్లి మండల కేంద్రం న్యూడెమెాక్రసి ఆఫీసు నందు పోస్టర్ల ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాణోతు. ఊక్ల, నెల్లూరి. నాగేశ్వరరావు, భూక్య. హర్జ్య, నొముల. భానుచందర్, మంచా,తోటకూరి. సతీష్ రామస్వామి, కృష్ణ, మల్లిఖార్జున రావు, తదితరులు పాల్గొన్నారు