కరోనా మొబైల్ వ్యాన్ పరిక్షలు

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రము లో కరోనా మొబైల్ వ్యాన్ క్యాంపు పరిక్షలు నిర్వహించారు.ఈ పరిక్షలు 51 మంది ప్రజలకు నిర్వహించగా, ఒక్కరికీ పాజిటివ్ వచ్చింది.ఈ కరోనా పరిక్షలు కార్యక్రమంలో డాక్టర్-ప్రియాంక,ఎం.పి.పీ-సున్నం.లలిత, స్థానిక సర్పంచ్-బోడ.పద్మ,ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, తదితరలు పాల్గొన్నారు.