పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ చేసిన తహసీల్దార్

నవంబర్ 3, మండల వ్యాప్తంగా రైతులు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం 850 పాసు పుస్తకాలు వచ్చినవి.ఈ రోజు న ఎం.ఎల్.ఏ-మెచ్చా.నాగేశ్వరావు చేతులు మీదుగా పంపిణీ కార్యక్రమం ను తహసీల్దార్ ఎం.ఏ.రాజు ప్రారంభించారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎం.పి.పీ-సున్నం.లలిత,వైస్ ఎం.పి.పీ-మామిడిపల్లి.రామారావు, స్థానిక ఎం.పి.టీ.సి-కృష్ణరెడ్డి, ఎం.పి.డి.వో-రేవతి,స్థానిక సర్పంచ్-బోడ.పద్మ,పర్స.వెంకట్, తదితరలు పాల్గొన్నారు.