Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జయి భవ_విజయి భవ

  • నేడు పదవ తరగతి పబ్లిక్పరీక్షలకు  హాజరవుతున్నవిద్యార్ధినివిద్యార్థులందరికీ విజయోస్తు

పినపాక మార్చి 17(నిజం చెపుతాం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మీకూ ఈ అపురూపమైనజన్మనుప్రసాదించినమీకన్నతల్లిదండ్రులకలలనుమీరూసాకారంచెయాలి..ఏంతో ఓర్పుతో, నేర్పుతో సహనం, తో బాధ్యతతో మీరూవృద్ధిలోకి రావాలని ఆకాంక్షించి. మీకూమీ గురువు గారుఉపదేశించినప్రతి పాఠ్యాంశాన్నిమదిలోఉంచుకోవాలి పరీక్ష రాసే సమయంలో వారిరువునిమీరూఒకసారిమననం చేసుకొని మీరూ ఈ పబ్లిక్ప రీక్షకుసకాలంలోహాజరైఏలాంటిఒత్తిడికిగురికాకుండావిజయంసాధించాలనిమనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తూ..ALL THE BEST MY DEAR STUDENTS