Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

16 కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం

  • ఇందిరమ్మ స్ఫూర్తి పాలనలో అన్ని వర్గాలక సమన్యాయం కృషి చేస్తాం
  • ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటును.స్వాగతిస్తున్నాం.ముదిరాజులమంత
  • కాంగ్రెస్ కి రుణపడి ఉంటాం.
    సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి మార్చ్.13 (నిజం చెపుతాం)
    పటాన్చెరు.నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం.. త్వరలో బీసీ “డి” నుంచి బీసీ “ఏ” లోకి మార్చేలా కృషి చేస్తా.
    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం.
    16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కుల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
    ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు అని తెలిపారు.