Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ నీ పట్టుకున్న మైనింగ్ అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 21 (నిజం చెపుతాం) బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని దిల్వార్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించామని మైనింగ్ అధికారి క్రాంతికుమార్ తెలిపారు వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా నుండి ప్యారమూర్ కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను మార్గ మధ్యన అందాజా సాయంత్రం ఐదు గంటల సమయం కాల్వ శివారులో పట్టుకొని ట్రాక్టర్ నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు తాసిల్దార్ స్వాతి తెలిపారు ఇప్పటినుండి ఎవరైనా పర్మిట్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా మైనింగ్ అధికారి క్రాంతికుమార్ దిలావర్పూర్ తహసీల్దార్ బి. స్వాతి రెవిన్యూ ఇంచార్జ్ సంతోష్ పట్టుకొని తదుపరి చర్యలు తీసుకునే వరకు దిలావర్పూర్ పోలీస్ అధికారులకు అప్పగిచడం జరిగినది అని తెలిపారు.