Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

Salaar: Part 1 – Ceasefire: మరో చరిత్ర క్రియేట్ చేసిన సలార్…

ఈ మధ్య కాలంలో విడుదలై సినిమాలలో సలార్ సినిమా ఒకటి.. అయితే ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమా కు ఒక గొప్ప అవార్డు వచ్చింది.. టాలీవూడ్ ఇండస్ట్రీలోనే ఏ సినిమాకు దక్కని గౌరవం ఈ సినిమాకు దక్కింది.. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైంది.. ఈ సినిమాలో పూర్తిగా మాస్ యాక్షన్ సినిమా ఉంటుంది.. ఈ సినిమాలలో ప్రభాస్ హీరోగా, హాసన్ హీరియిన్ గా, ప్రిధ్వీరాజ్ , జగపతిబాబులు ముఖ్య పాత్రలు ఫోషించారు.. ఈ సినిమాకు 270కోట్లు బడ్జెట్ పెట్టగా ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 750కోట్లకు పై వసూలు రాబట్టింది.. ఈ సినిమా ప్రభాస్ కు ఒక మంచి కంబాక్ సినిమా నిలిచింది.. ఈ సినిమా టాలీవూడ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకు రాని అవార్డు ఈ సినిమా కు వచ్చింది. సలార్ సినిమాకు DADA SAHEB 2024 అవార్డు ఎంపికైంది.. ఈ గొప్ప అవార్డు అందుకుని సలార్ సినిమా ఒక చరిత్ర క్రియేట్ చేసింది.. ఈ వార్డు రావడం పట్ల సినిమా టీం,, అలాగే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేస్తున్నారు..