Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాక్షషుడి పై రౌడిసీట్ నమోదు చెయ్యాలి

  • ఇస్లావత్ రంగమ్మ రవినాయక్ మాజీ ఉపసర్పంచ్

స్టేట్ బ్యూరో ఫిబ్రవరి 21( నిజం న్యూస్)

ఇస్లావత్ తండా (మాధవపురం) మాజీ సర్పంచ్ ఇస్లావత్ నరేష్ పై రౌడీషీట్ నమోదు చెయ్యాలని ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ రంగమ్మ రవినాయక్ అన్నారు నరేష్ పై కురవి పోలిస్ స్టేషన్ లో 10 కి పైగా కేసులు ఉన్నాయి అతని వల్ల మా తాండలో అందరూ భయబ్రాంతులకు గురి అవుతున్నారు స్వంత అన్న మీద దాడి సేసిన కసాయి అతను అదే విధంగా మా తాండలో ఒక మహిళ ఇతని వేధింపులు భరించ లేక ఆత్మహత్య చేసుకున్నారు ఇతనిపై హత్య యత్నాల కేసులు ఉన్నాయి మహిళను బలాత్కారం చేసిన కేసులు కూడా ఉన్నాయి మా గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశాడని కలెక్టర్ ఇతనిని సర్పంచ్ పదవి నుండి సస్పెండ్ చేసి ఇతనిపై చీటింగ్ కేస్ నమోదు చేశారు సర్పంచ్ గా ఉన్న కాలంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని గ్రామంలో భూ తగాదాలు పెట్టించి వేరే వారి భూములను బలవంతంగా ఇతని పేరు పై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆ కేస్ కూడా నమోదు కాబడ్డది ఇతను చాలా రాక్షషుడు మహిళలను వేధించి వాళ్ళ కాపురాలు కూల్చిన ముర్కుడు ఇలాంటి వారు సమాజంలో తిరగడం చాలా ప్రమాదకరం కావున ఇతనిపై రౌడిసీట్ నమోదు చెయ్యాలని పోలీస్ వారిని కోరుతున్నాను ఇతనితో నాకు నా భర్తకు ప్రాణ హాని ఉన్నది అలాగే మా తాండలో ఇతని వల్ల అందరూ భయబ్రాంతులకు గురి అవుతున్నారు కావున వెంటనే రౌడిసీట్ నమోదు చెయ్యాలి..

మాజీ సర్పంచ్ నరేష్ పై కురవి పోలిస్ స్టేషన్ లో నమోదు అయిన కేసుల వివరాలు

1) Cr.No. 83/2013 U/S 34(e) of AP Excise Act
2) Cr.No . 115/2014 U/S 376 R/W 511,307,IPC
3) Cr.No .102/2017 U/S 354 IPC
4) Cr.No. 16/2021 U/S 324,506,IPC
5) Cr.No . 139/ 2021 U/S 143,353,323,354,290, R/W 34 IPC
6) Cr.No . 95/2022 U/S 324,323,294,(b),506 R/W 34 IPC
7) Cr.No. 41/2023 U/S 354-A,354-B IPC
8) Cr.No. 109/2023 U/S 447,294, B. 323, R/W 149 IPC
9) Cr.No. 11/2024
U/S 420,458, 471,IPC

సాధారణంగా ఒక వ్యక్తి పై 3 లేదా 4 కేసులు ఉంటేనే రౌడిసీట్ నమోదు చేస్తారు కానీ మాజీ సర్పంచ్ ఇస్లావత్ నరేష్ పై 8 కేసులు మరియు ఇంకో రెండు కేసులు ఉన్నా కూడా పోలీస్ వారు ఎందుకు రౌడీషీట్ నమోదు చేయడం లేదు. మాజీ సర్పంచ్ ఇస్లావత్ నరేశ్ పై రౌడిసీట్ నమోదు చేసి అతని బారి నుండి మాకు రక్షణ కల్పిస్తూ మా తండా ప్రజలను కాపాడాలని పోలీస్ వారికి మా విన్నపం.