Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చలో నల్లగొండ సభను విజయవంతం చేయండి

  • తుక్కుగూడ మున్సిపాలిటీ టిఆర్ఎస్ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య.

మహేశ్వరం, ఫిబ్రవరి 12 నిజం చెబుతాం, న్యూస్ ప్రతినిధి: నేడు జరిగే చలో నల్లగొండ టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు తుక్కుగూడ మున్సిపాలిటీ నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జలేల లక్ష్మయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు తుక్కుగూడ మున్సిపాలిటీ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో జరిగే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.