Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లారీ ఢీకొని వ్యక్తి మృతి

12/2/2024 మధ్యాహ్నం సుమారు రెండు గంటల యాభై నిమిషాల సమయం లో మృతుడైన షేక్ యాకుబలి, తండ్రి పేరు: జానీ మియా, 57 సంవత్సరాలు, కుమ్మరి కుంట గ్రామం దంతాలపల్లి మండలం అను అతడు తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ ను రిపేర్ చేయించుకోవడం కోసమని తొరూర్కొచ్చి టీవీఎస్ షోరూం లో రిపేర్ చేయించుకుని తిరిగి రోడ్డుపైకి రాగానే మృతుడిని వరంగల్ వైపు నుండి ఖమ్మం వైపు వెళుతున్నటువంటి లారీ అతివేగంగా జాగ్రత్తగా వచ్చి ఢీకొట్టడంతో మృతునికి తలకు మరియు శరీర భాగాలకు తీవ్రగాయాలు హుటాహుటిన స్థానిక సాయి మల్టీ హాస్పిటల్ తీసుకెళ్లగా హాస్పిటల్ చర్యలోపే మృతుడు చనిపోయినాడు అని మృతుని కొడుకు షేక్ యాసిన్ పాషా ఫిర్యాదు మేరకు మృతుడి మరణానికి కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది.