Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లుంబిని హాస్పిటల్ వైద్యురాలి నిర్లక్ష్యంగా పుట్టిన బేబీ మృతి

  • కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని రోడ్డుపై రాస్తోరోకో…
  • పొదిలా శ్రీదేవి,యాకన్న దంపతుల కు ఐదేళ్లకు అందిన సంతానం.
    ఖమ్మం బ్యూరో ఫిబ్రవరి 11 (నిజం చెబుతాం న్యూస్) శ్రీదేవికి 9 నెలల 14 రోజులు గడిచినప్పటికి కాన్పు చేయడంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపణ. శ్రీదేవి పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు హాస్పిటల్ కు తీసుకు వచ్చారు.
    డాక్టర్ వచ్చే వరకు నర్సులు వైద్యం అందించడం… తెల్లారుజమున డాక్టర్ 6 గంటలకు రావడంతో… బేబీ మృతి చెందిందని రోధిస్తున్నారు.