Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కామారెడ్డిలో ఎస్ఐల బదిలీలు

(ఫిబ్రవరి 11 నిజం న్యూస్ ఆకాష్ జుక్కల్ ) కామారెడ్డి : జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. మద్నూర్ ఎస్సై గా అరుణ్, బిచ్కుంద ఎస్సైగా మోహన్ రెడ్డి, పిట్లం ఎస్ఐగా నిరేష్, నిజాంసాగర్ ఎస్సైగా సుధాకర్, బీర్కూర్ ఎస్సైగా రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలుపడ్డాయి..