Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉప్పల్ మినీ శిల్పా్రమం కల్చరల్ ప్రోగ్రామ్స్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11, ( నిజం న్యూస్ ) ఉప్పల్ మినీ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం రమణి సిద్ధి ఆధ్వర్యం లో “నెల నెల కళారాధన” కార్యక్రమం లో శ్రీమతి లక్ష్మి రామ శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి లో అన్నమాచార్య , రామదాసు , మీరాబాయి, పురందరదాసు , తులసి దాసు సంకీర్తనలను అక్షర,అధ్య, శ్రావ్య, మౌక్తిక, మొదలైనవారు . శ్రీమతి మనోజ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన లో ఆనంద నర్తన, భజమానస, మూషిక వాహన, ముద్దుగారే యశోద, అదిగో అల్లదిగో, కృష్ణ తరంగం, శివ తాండవం అంశాలను శాన్వి, భవ్య, గీత, ఇందు, సాహితి మోక్ష, గోపిక మొదలైన వారి ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. సితార్ విద్వాన్ శ్రీ పాండురంగ ముటాలిక్ ప్రిన్సిపాల్ శ్రీ త్యాగరాజ గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ రమణి సిద్ధి కళాకారులను సత్కరించారు.