Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రూప్-4 ఫలితాలు విడుదల…

మీ ఫలితాలను ఇక్కడ తెలుసుకొండి...

2023 లో గ్రూప్-4 పోస్ట్లు కు నోటిఫికేషన్ విడుదలైంది.

అందుకు గాను 9.51 లక్షల అప్లికేషన్లు నమోదు కాగా 7.63లక్షల అభ్యర్థులు 2023 జూలై నెలలో నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు.

అందరు ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.

ఆదివారము న గ్రూప్-4 ఫలితాలు విడుదల చేశారు.

https://hallticket.tspsc.gov.in/downloadGIVresul

ఈ పైన ఉన్న లింక్ నీ క్లిక్ చేసి మీ ఫలితాలను చూసుకోండి.