Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1406785 మంది కొత్త ఓటర్లు

నిజామాబాద్ రూరల్ (నిజం చెబుతాం) ఫిబ్రవరి 08:-
జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,06,785 మంది కొత్త ఓటర్లు ఉన్నారని, వీరిలో 85 మంది యాన్నారయ్ ఓటర్లు ఉన్నారని కలెక్టర్వెల్లడించారు. గురువారం ఆయన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేశారు. జిల్లాలో 6,64,238 మంది పురుష ఓటర్లు ఉండగా, 7,42,475 మంది మహిళా ఓటర్లు, 72 మంది ఇతర ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. 85 మంది యాన్నారయ్ ఓటర్లలో 76 మంది పురుషులు, 9 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అన్నారు.