Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓపెన్ పదవ తరగతి ఇంటర్ పరీక్ష రుసుము చివరి తేదీ 12

TS; బుధవారం రోజున ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్, ఉన్నత పాఠశాల బాలురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చీర బిక్షపతి మాట్లాడుతూ, ఓపెన్ 10వ తరగతి ఇంటర్ 2024 ఏప్రిల్ లో జరిగే ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించుటకు అపరాధ రుసుము లేకుండా చెల్లించుటకు 12 ఫిబ్రవరి 12వ తారీకు చివరి తేదీ. ఆలస్య రుసుము తేదీ రూపాయలు 25తో, 2024 ఫిబ్రవరి 22, రూపాయలు 50తో ఆలస్యముతో చెల్లించ వలసిందిగా ప్రభుత్వ పరీక్షల కమిషనర్ ప్రకటించింది. కావున విద్యార్థులు సకాలంలో స్పందించవలసిందిగా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ ఉన్నత పాఠశాల బాలురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చీర బిక్షపతి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎండి. మహాబూబ్ అలీ ఒక ప్రకటనలో తెలియజేశారు.