Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నకిలీ గల్ఫ్ ఎజెంట్ల సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • కమీషనర్
    నిజామాబాద్ రూరల్ (నిజం చెబుతాం న్యూస్) ఫిబ్రవరి 07:నిజామాబాద్ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ తెలియజేశారు. బుధవారం కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లైసెన్సు లేని గల్ఫ్ ఏజెంట్ల సంస్థలు ఉపాధికల్పిస్తామని చెప్పి మోసాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. నకిలీ గల్ఫ్ ఏజెంటులు ఉన్నట్లు సమాచారం తెలిస్తే మీ దగ్గరలోని పోలీస్ వారికి తెలియజేసి సహకరించాలన్నారు.