Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రేణుక సేవలు అభినందనీయం

డిసిసిబి బ్యాంక్ మేనేజర్.కె. రేణుక సేవలు అభినందనీయం..

చర్ల ఫిబ్రవరి 7 (నిజం న్యూస్) డిసిసిబి బ్యాంక్ మేనేజర్ సేవలు పలువురు కొనియాడారు .

ఈ సందర్భంగా బీసిసిబి సిబ్బంది బుధవారం ఆమెకు ఘన సన్మానం చేశారు

2021 లో చర్ల డిసిసిబి మేనేజర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు

రెండున్నర సంవత్సరాలు బ్యాంకుకు అమోఘమైన సేవలు అందించి ఖాతాదారుల సమస్యలపై స్పందించారు

మంచి మేనేజర్ గా పేరు తెచ్చుకున్నారు.

2023 డిసెంబర్ లో ఆమె సారపాక బదిలీ పై వెళ్లారు.

ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసిన చెన్నం త్రిమూర్తు మేనేజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు .

ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు ఘన సన్మానం చేశారు

ఈ కార్యక్రమంలో చర్ల సొసైటీ సీఈవో ఎస్ కే జిలాని. సత్యనారాయణపురం సొసైటీ సీఈవో దొడ్డి రామచంద్ర ప్రభు. స్టాప్ అసిస్టెంట్ మేనేజర్ వి. దాము. క్యాషియర్ చరణ్. వి చిట్టిబాబు. జె.నాగేశ్వరరావు. బాలు పాల్గొన్నారు.