రైతులు పొలాలకు వెళ్లే రోడ్డుకి మహర్దశ

బూర్గంపాడు మండల పరిధిలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని జిల్లా పరిషత్ రోడ్డు(బారుమడుగు డొంక) నుంచి లక్ష్మీపురం జిల్లా పరిషత్ రోడ్డు వరకు(సుమారు ఐదు కిలోమీటర్లు)మేర రైతులు పొలాలకు వెళ్లే రోడ్డుకి గ్రావెల్ పోయించడం కొరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో రోడ్డు ఎస్టిమేట్ వేయడం కోసం కొలతలు తీసుకుంటున్న PRAE వెంకటేశ్వర్లు…
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపీరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,స్థానిక సర్పంచ్ భూక్య శ్రావణి,ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీరాణి,సొసైటీ డైరెక్టర్ కుందూరు పెద్దిరెడ్డి,స్థానిక వార్డు సభ్యులు,స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.