Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి లక్ష పుష్పార్చన పూజలు

యాదగిరిగుట్ట:ఫిబ్రవరి 6(నిజం చెపుతాం) యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ప్రధానాలయంలోని ఆలయ ముఖమండపంలో శ్రీ స్వామి అమ్మవార్లకు మంత్రోచ్ఛారణలు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారి సురేందర్ రెడ్డి ఇతర ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.