Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్ ఫీజు గడువు

TS: 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు తేదీ 12 ఫిబ్రవరి నుండి 21 ఫిబ్రవరి 2024 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా కలదు. ప్రతి పేపర్ కు 25 రూపాయల రుసుముతో 13 ఫిబ్రవరి నుండి 27 ఫిబ్రవరి 2024 వరకు, ప్రతి పేపర్ కు 50 రూపాయల రుసుముతో తేదీ:28-2-2024 నుండి 4 మార్చ్ 2024 వరకు గడువు కలదు. ఫీజు చెల్లించు విధానం: తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్ ; మీ సేవా కేంద్రం లేదా టీఎస్ ఆన్లైన్ నుండి కానీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.