Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నా ఓటు మోదీ కే ఎందుకు అంటే…

చింతూరు(నిజం చెపుతాం న్యూస్) బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ఇంచార్జి, చింతూరు మండల ఎన్నికల సమన్వయ కన్వీనర్ తుర్రం అశోక్ కుమార్ దొర ఎందుకు కంటే భారత్ ను విశ్వగురువు గా తీర్చి దిద్దారు కనుక ఐదు వందల సంవత్సరాలనాటి ఆకాంక్షను తీర్చి దిద్దారు కనుక 370 ఆర్టికల్ రద్దు చేసి మన దేశ సార్వ భౌమ అధికారాన్ని పతిష్టం చేశారు. దేశంలో ఇంటితో పాటు ప్రతి ఒక కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మించారు కాబ్బటి దేశంలో చిన్న వ్యాపారస్తులకు పది వేల రూపాయలు నుండి లక్ష రూపాయలు వరకు ముద్ర పధకం ద్వారా ఆర్ధిక సహాయం చేసారు. రైతులకు ఆరు వేల రూపాయలతో పాటు అత్యధిక సబ్సిడీ తో ఎరువులు అందించారు. మాతృమూర్తులకు కష్టాలను తీర్చుతూ పదకొండు వేల కోట్ల ఉచిత గ్యాస్ కాంక్షన్లు ఇచ్చారు. గ్రామంలో రోడ్ల నుంచి జాతీయ రహదారులను అంతర్జాతీయ స్థాయి వరకు తీర్చి దిద్దారు కనుక నా ఓటు మోదీ కే ఎందుకు అంటే నా దేశం మోదీ చేతులో సురక్షంగా, సుభిక్షంగా ఉంది కాబ్బట్టి నా ఓటు మోదీ కే