Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లి దండ్రులపై కఠిన చర్యలు:

మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రోచాహిస్తున్న తల్లి దండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ అన్నారు. మైనర్లు వాహనములు నడపడo వల్ల తెలిసి తెలియని డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదములు జరుగుతాయనీ, ధీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, మైనర్లు వాహనములు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి కార్యాలయంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.