Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రెండు బైకులు డీ ఒకరు మృతి

  • ఒకరి పరిస్థితి విషమం

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (నిజం చెపుతాo) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపెట్ గ్రామనికి చెందిన ఏలాల రవికాంత్ రెడ్డి వయసు 45 సంవత్సరాలు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు డబ్బా గ్రామంలో
తనకు తెలిసిన వ్యక్తుల యొక్క
అంత్యక్రియలకు హాజరై డబ్బా గ్రామం నుండి అమ్మక్కపేటకి తిరిగి వస్తుండగా ఎదురుగా డబ్బా గ్రామానికి చెందినటువంటి
గరిగే ప్రసాద్ వయసు 50 సంవత్సరాలు డబ్బా గ్రామం
వ్యక్తి అదే అంత్యక్రియలకు హాజరై చెరువు వద్ద నుంచి డబ్బా గ్రామాని తిరిగి వస్తుండగా ఒకరినొకరు ఎదురుగా మోటార్ సైకిల్ తో
గుద్దుకోవడంతో ఏలాల రవికాంత్ రెడ్డి ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆర్మూర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు మృతుడి భార్య రాజకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం అయినది మృతునికి 16 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాలు గల ఇద్దరు కొడుకులు సంతానంగా కలరు