అధ్యక్షతన గ్రామ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది

ఖమ్మం జిల్లా చింతాకణి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రహ్మచారి ఈ సమావేశంలో మూడు బూత్ కమిటీ సభ్యుల ఎంపిక చేయడం జరిగింది ఈ సమావేశంలో రబీ సీజన్లో మొక్కజొన్న పంట తప్ప వేరే పంటలు వేయలేమని గతంలో ప్రభుత్వం చెప్పినా పెసర మరియు పత్తి పంట వేసిన రైతాంగం అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న నష్టపరిహారం ఇవ్వలేదని ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు మొక్కజొన్న తప్ప ఏ పంటలు వేయలేమని ఈ సమావేశానికి వచ్చిన రైతులు పేర్కొన్నారు. ఈ సమావేశం లో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రహ్మచారి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు కొప్పుల గోవింద రావు, మండల అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, మడుపల్లి భాస్కర్ రావు పాల్గొన్నారు