Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రీ రిలీజ్ కు సిద్ధమైన ఓయ్ మూవీ

సిద్ధార్థ మరియు శ్యమిలి లీడ్ రోల్ గా నటించిన ఓయ్ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది.  మూవీ ఫ్లాప్ అయినప్పటికీ,

ఒక మంచి లవ్ స్టోరీ తో అభిమానుల మనసులో ఓయ్ మూవీ బృందం వాలెంటైన్స్ డే స్పెషల్ గా మూవీ రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతుంది. లవ్ అండ్ ఎంట్టైన్మెంట్ తో కూడిన ఈ సినిమా రీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఏదురుస్తున్నారు

. ఓయ్ మూవీ కల్ట్ చూపిస్తాం అంటూ మూవీ లవర్స్ తెలియజేస్తున్నారు. ఈ సారీ వాలెంటైన్స్ డే కి, మూవీ లవర్స్ కి పండగ అనే చెప్పాలి.