Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రీ రిలీజ్ కాబోతున్న కెమేరామెన్ రాంబాబు

కెమేరామెన్ రాంబాబు ఈ సినిమాకు ప్రత్యేక ఫాన్ బేస్ ఉంది.. ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సినిమా అంతగా అభిమానులకు గుర్తుండి పోయింది… ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా, హీరోయిన్గా తమన్న, విలన్గా ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలలో కినిపించారు.. ఈ సినిమా పూర్తిగా ఓ రాజకీయ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా ఉంటుంది.. ఈ సినిమా డైరెక్టర్ పూరిజగనాథ్ దర్శకత్వంలో విడుదలైంది.. ఈ సినిమాకు డీవీవీ ధానయ్య ప్రోడ్యూసర్గా ఉన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై నిర్మించారు.. ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్ల వర్షం కురిపించింది.. అయితే మళ్ళీ అదే మ్యాజీక్ క్రియేట్ చేయడానికి సిద్దంగా ఉంది.. ఈ సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమాను ఫిభ్రవరి 7న థీయేటర్లలో విడుదల చేయబోతున్నారు..