Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటీటీలో విడుదలైన సైంధవ్

సంక్రాంతి సందర్భంగా విడులైన సినిమాలలో సైంధవ్ సినిమా ఒకటి.. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి13న విడుదలైంది… ఈ సినిమాలో హిరో విక్టరీ వెంకటేష్ హీరోగా, ఆర్య, నవాజుద్దిన్, అండ్రియా, రూహీనశర్మలు ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా యాక్షన్ అండ్ త్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది.. ఈ సినిమా డైరెక్టర్ సాయిలేష్ కోలను దర్శకత్వంలో విడులైంది… ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడులైంది.. ఈ సినిమాను నిహారీక బ్యానర్స్పై విడుదల చేశారు.  ఈ సినిమా అనుకున్న స్థాయి ప్రేక్షులను ఆకట్టుకోలేకపోయింది.. ఈ సినిమాకు రూ. 75కోట్ల రూపాయలు బడెజ్ట్ పెట్టగా బాక్స్ ఆపీస్ వద్ద రూ. 15కోట్ల రూపాయులు మాత్రమే వసూలు చేసింది… ఈ సినిమాకు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమాను మేకర్స్ ఓటీటీలో ఫిభ్రవరి3న విడులైంది... సైంధవ్ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది…