Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సీఐ వెంకటేశ్వర్లను సన్మానించిన ముస్లిం నాయకులు…

మహేశ్వరం, ఫిబ్రవరి 2 నిజం న్యూస్ ప్రతినిధి: నూతనంగా పదవీ బాధ్యతలు తీసుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లను మహేశ్వరం అంజుమెన్ పలాయి ముస్లిం సొసైటీ నాయకులు సిఐని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు వెంకటరెడ్డి, రవీందర్ ముస్లిం సొసైటీ అధ్యక్షులు ఎంఏ ఫరీద్, ఉపాధ్యక్షులు ఎస్.కె ఆజాం, పెద్దలు సయ్యద్ అహ్మద్,, షేక్ మునావజ్, శనవాజ్ తదితరులు పాల్గొన్నారు.