వైద్యాధికారి మొక్కలు అందజేసిన జానంపేట సర్పంచ్ బడిశ మహేష్

పమండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జానంపేట సర్పంచ్ బాడిస మహేష్ మొక్కలను కుండీలతో సహా అందజేయడం జరిగినది. ఈ మొక్కలను పినపాక వైద్యాధికారి డాక్టర్ శివ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు