Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

OG సినిమా విడుదల తేది ఖరారు….

పవన్ కళ్యాణ్ అభమానులకు శుభవార్త..

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్గా ఫిల్మ్ “దే కాల్ఎ హిం ఓజి” అని మన అందరికీ తెలిసిందే

అయితే విడుదల ఎప్పుడెప్పుడా అనీ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త . “దే కాల్ హిమ్ ఓజి” సినిమా విడుదల తేది నీ ఖరారు చేసారు.

సెప్టెంబర్ 27వ తేది 2024 న సినిమా నీ విడుదల చేస్తున్నారు.

అత్తారింటికి దారేది సినిమా నీ కూడా సెప్టెంబర్ 27న నే విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ నీ సంపాదించింది. రియల్ తేది సేమ్ అవ్వడం తో “they call him OG” సినిమా కూడా