Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ ఫోటోను గుర్తు పట్టారా…

భారతదేశానికి స్వాతంత్ర వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని విధివిధానాలు తయారు చేసుకున్నాం.. అయితే మొదటి రిపబ్లిక్ డే యొక్క పరేడ్ ఎలా జరిగిందో చూస్తే షాక్ అవుతారు.. చూడానికి ఎంతో బాగుటుంది.. కొన్ని అద్భుతమైన ఫోటోలు చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది… అందులో ఒకటై మన భారతదేశం యొక్క మొదటి రిపబ్లిక్ డే రోజున జరిగిన పరేడ్ ఫోటొో చూడడానికి ఎంతో బాగుటుంది.. మొదటి రిపబ్లిక్ డే సంబంధించిన దే ఈ ఫోటో..