Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రిశుడీ హుండీ ఆదాయం రూ.2.32 కోట్లు     

యాదాద్రిశుడీ 25 రోజుల హుండీ ఆదాయం రూ.2.32 కోట్లు

 

యాదగిరిగుట్ట:జనవరి29(నిజంచెపుతాం)

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి 25 రోజుల హుండీలను కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సోమవారం లెక్కింపు చేపట్టగా

రూ.2,32,23,689 రెండు కోట్ల ముపై రెండు లక్ష ఇరవై మూడు ఆరు వందల ఎనబై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.మిశ్రమ బంగారము 2 వందల30 గ్రాములు,మిశ్రమవెండి 4 కిలోల420 గ్రాములు,విదేశీ రూపాయలు

అమెరికా 593 డాలర్లు,యూఏఈ 65 దిరామ్స్,ఆస్ట్రేలియా 65 డాలర్స్,కెనడా 220,సింగపూర్ -10,ఇంగ్లాండ్ 10,సౌదీఅరేబియా 122,యూరోప్ 15,ఒమన్ 400,మలేసియా 2,కత్తర్ 23,థాయిలాండ్ 100,న్యూజిల్యాండ్ 5,బెహరన్ 1/2,డెన్మార్క్ 1000, వియత్నం10,000 వచ్చినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు.