విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు త్వరగా కోలుకోవాలని పండ్లు, కూరగాయలు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆశిస్తూ. సోమవారం భద్రాచలం లోనీ గ్రేస్ వృద్ధాశ్రమంలో ని వృద్ధులకు భద్రాచలం ట్రైబల్ బి.ఈడి కళాశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు.రేగా కాంతారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రేగా శ్రేయోభిలాషులు పల్లె శ్రీనివాస్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.