Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కోడి ముందా..?? గుడ్డు ముందా..??

కోడి ముందా…?? గుడ్డు ముందా…??

ఈ ప్రశ్న మీ అందరికీ తెలిసిందే…మన అందరం ఎన్నో సార్లు వినే వుంటాం…

ఐతే కొంతమంది కోడి ఏ ముందు అని అంటారు, అందుకు అంటే కోడి పెడితేనే గా గుడ్డు వొచ్చింది అని అంటారు

మరి కొందరు ఏమో లేదు గుడ్డు ఏ ముందు….గుడ్డు నుండి ఏ గా కోడి వొచ్చింది అని అంటారు……మొత్తానికి ఐతే ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది..

శాస్త్రవేతలు ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకున్నారు….గుడ్డు పెంకు ను ఉత్పత్తి చేసే మాంసకృత్తులు (ప్రోటీన్స్) కేవలం కోడి లో నే ఉంటాయి…..కాబట్టి కోడి ఎ ముందు…..గుడ్డు కాదు అని తేల్చి చెప్పారు..