Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎంత కట్టడి చేసినా ఆగని గంజాయి రవాణా

16లక్షల విలువైన 42 కేజీల గంజాయిని పట్టుకున్న ఎక్స్చేంజ్ పోలీసులు

 

ఎంత కట్టడి చేసినా ఆగనిగంజాయి రవాణా

 

ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి

 

జిల్లా ప్రతినిధి: జనవరి 28 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో

ఎక్సై జ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఆ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు.

గంజాయి తరలిస్తున్న హోండా సిటీ కారు ఇద్దరు వ్యక్తులతో పాటు 42 కేజీల ఎండు గంజాయి పట్టుకొని వారి వద్ద నుండి 16 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు

గంజాయి తరలింపుకు ఉపయోగించిన కారును ప్రాపర్టీని సీజ్ చేశామని తెలియజేశారు. గంజాయిని

మల్కాజ్గిరి నుండి దూల్పేట తరలిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మణుగూరు ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి ఎక్సైజ్ ఎస్సై ఎస్.కె మొరుద్దీన్ కానిస్టేబుల్ ఖరీం, ప్రసన్నకుమార్, కరీం, హరీష్ తదితరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.