Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మీరు లివర్ మొత్తాన్ని క్లీన్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇలా చేయండి…

నేటి సమాజంలో చాలా మంది ఎన్నో రకాలైన వ్యాధులతో బాధుపడుతూ ఉన్నారు. అయితే అందులో ఎక్కువ గా లివర్ సమస్యలు కలిగిన వారు కూడా ఉంటారు. లివర్ సమస్యలను నుండి కోలోకోవడానికి ఎన్నో రకాలై మందులు వాడుతూ ఉంటారు.. కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.. అయితే ఎటువంటి వైధ్యం లేకుండా మన ఇంట్లోనే మన లివర్ ను క్లీన్ చేసుకోవచ్చని మీకు తెలుసా.. లివర్ సమస్యలు ఉన్న వారు ప్రతి ఇలా చేయండి.. మన ఇండ్లలో ఉండే కూరగాయలలలో ఒకటైన దొండకాయ లివర్ సమస్యల నుండి రక్షిస్తుంది.. అది ఎలాఅంటే లివర్ సమస్యలు ఉన్న వారు ప్రతి రోజు 5దొండకాయలను చిన్న గా కట్ చేసి కొంచం అల్లంతో కలిసి రంసం లాగా చేసుకుని దానిలో కళ్ళు ఉప్పు, మీరియాలు పోవడర్ కలుపుకుని ప్రతి రోజు త్రాగినట్లయితే కొద్దిరోజులలోనే ఫలితాలు చూడవచ్చు.. ఇలా చేస్తే ఏ విధమైన లివర్ సమస్యలు ఉన్నా తగ్గిపోతుంది.. లివర్ సమస్యల నుండి కోలుకోవడానికి దొండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది..