Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇలా చేయకుంటే.. 4రోజుల్లో రేషన్ కట్

సంస్థాన్ నారాయణపురం, జనవరి26 (నిజంచెబుతాం): TS: బోగస్ రేషన్ కార్డుల ఏరువేత కు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తుంది ఈనెల 31 వరకు కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంది. రేషన్ కార్డులు పేరు ఉన్నవాళ్లు దగ్గర్లోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నెంబర్ చెప్పి, వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 31 లోగా కేవైసీ పూర్తి చేసుకుని వారికి కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.