Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నాకు ఇలాంటి మూవీస్ ఇష్టం….

సీతారామం మూవీ తో మన తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అందాల తార మృనాల్ ఠాగూర్ మనందరికీ తెలిసిందే. హాయ్ నాన్న అంటూ మన తెలుగు అభిమానులను సంపాదించుకుంది.

తాను నటించిన రెండు సినిమాలతోనే తన నటనతో తన లుక్స్ తో నేటి కుర్రకారులను ఒక ఊపు ఊపుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మృనాల్ ఠాగూర్ తనకు లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు అంటే ఇష్టమని తెలియజేసింది. అందరికీ రొమాంటిక్ మూవీస్ అంటే ఇష్టమే ఉంటది కానీ ఇష్టం ఉన్నట్ బిహేవ్ చేసి

ఎవరికీ తెలియకుండా అవే మూవీస్ చూస్తారు అని పేర్కొన్నారు.

తనకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వచ్చాయని తెలియజేశారు కానీ వాటిలో లవ్ అండ్ రొమాంటిక్ స్క్రిప్ లేనందు కారణంగా తనకు వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేశానని చెప్పారు.